వివాహమైన తర్వాత చాలామంది హీరోయిన్స్ సైతం ఎక్కువగా సంసార బాధ్యతలకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు.. మరి కొంతమంది నటనకు విరామం ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది నటన వృత్తిలో తిరిగి ప్రవేశించాక హద్దులు దాటకుండా కేవలం సాంప్రదాయమైన పద్ధతిలో నటిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి హీరోయిన్ అందరికీ భిన్నంగా హీరోయిన్ దీపికా పదుకొనే వివాహమైన తర్వాత హద్దులు చెరిపేసి మరి నటిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ బార్డర్ కి సంకేతాలు పెంచేసిన ఈ ముద్దుగుమ్మ ఘాటైన బెడ్రూమ్స్ అన్ని వేశాలలో బికినీ ఫోటోలతో లిప్ లాక్స్ అనే వేషాలతో రెచ్చిపోతూ ఉంటుంది.


గతంలో పఠాన్ సినిమాలో షారుక్ ఖాన్ ఘాటైన సన్నివేశాలలో నటించింది. అంతకుముందు ఓటీటి లో విడుదలైన గేహ్రాయాన్ అనే వెబ్ సిరీస్లో తనకంటే చిన్నవాడైన నటుడుతో ఘాటైన బెడ్రూం సన్నివేశాలలో జీవించడం జరిగింది. పెళ్లి తర్వాత ఈ ముద్దుగుమ్మ చేస్తున్న పనులకి అభిమానులు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో దీపిక పైన ఎన్నో రకాల విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే కాఫీ విత్ కరెంట్ షోలు దీపిక చేసిన బోల్డ్ కామెంట్స్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి.


తనకు భర్త ఉండగానే స్నేహితులు ఉన్నారని దీపిక పలు వ్యాఖ్యలు చేయడంతో నేటిజన్స్ సైతం భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. తాజాగా నటించిన ఫైటర్ సినిమాలో ఈమెకు సంబంధించి టీజర్లో ఒక చిన్న క్లిప్ వైరల్ గా మారుతోంది.ఈ టీజర్ లో దీపిక గ్లామర్ ట్రీట్ ఆకాశాన్ని తాకేలా కనిపిస్తోంది. బోల్డ్ వేశాలలో ఒక ఫోటో హీట్ పుట్టించేలా చేస్తోంది. బికినీ బీచ్ లో హృతిక్ చాతి పైన జాతిని ఉంచి ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలలో చేస్తున్నట్లుగా ఒక ఫోటో టీజర్ లో చూపించడం జరిగింది.. వివాహమైన తర్వాత ఎటువంటి అభ్యంతరాలు లేకుండా గ్లామర్ ఎలివేషన్ తో చెలరేగిపోతోంది ఈ అమ్మడు ఒక్కటే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: