ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.91 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ సినిమా విడుదల అయిన 2 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.05 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఈ సినిమా విడుదల అయిన 4 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.16 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి 12.91 కోట్ల షేర్ ... 23.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లాంజ్ వసూలు చేసింది. ఇకపోతే ఈ మూవీ కి సూపర్ పాజిటివ్ టాక్ రావడంతో మరికొన్ని రోజుల పాటు ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు శౌర్యవ్ దర్శకత్వం వహించాడు. ఖుషి మూవీ కి సంగీతం అందించినటువంటి వషిం అబ్దుల్ వహేబ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి