యానిమల్
సినిమా తో సెన్సేషనల్ హిట్ అందుకున్న సందర్భంగా ఆ
మూవీ లో నటించిన త్రిప్తి డిమ్రి సూపర్
జోష్ లో ఉంది. సినిమాలో జోయా పాత్ర లో ఆమె
ఆడియన్స్ మనసులను దోచేసింది.సినిమా లో
హీరోయిన్ గా చేసిన
రష్మిక కన్నా త్రిప్తి డిమ్రి కే ఎక్కువ ఫాలోయింగ్ వచ్చిందంటే నమ్మాలి. సినిమాలో ఆమె కనిపించిన కాసేపు అదర గొట్టేసింది. ఇక ఆ
సినిమా తో వచ్చిన క్రేజ్ తో త్రిప్తి కి వరుస అవకాశా లు వస్తున్నాయని తెలుస్తుంది.సినిమా లతో పాటుగా ఓటీటీ లో వెబ్ సీరీస్ లతో హడావిడి చేస్తుంది త్రిప్తి డిమ్రి. అయితే ఈ గ్యాప్ లో త్రిప్తి డిమ్రి
పెళ్లి వార్తల పై
మీడియా లో హడావిడి ఎక్కువైంది. అమ్మడు త్వరలో
పెళ్లి చేసుకుం టుందని న్యూస్ వైరల్ అయ్యింది. అయితే కెరీర్ ఇప్పుడు ట్రాక్ మీదకు రాగా ఇప్పు డప్పుడే పెళ్లేంటని అనుకుంటుంది త్రిప్తి.
తన పెళ్లిపై
మీడియా లో వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని అన్నది. అయితే ఇదే క్రమం లో తనకు కాబోయే వాడి గురించి అతనికి ఎలాంటి లక్షణాలు ఉండా లో చెప్పింది అమ్మడు. తనకు కాబోయే వాడు మంచి మనసున్న వ్యక్తి అయితే చాలు.. అతనికి పాపులారిటీ ఉందా లేదా అన్నది చూడను.. డబ్బు ఉందా అన్నది కూడా పెద్ద ఇం పార్టెంట్ కాదు కానీ మంచి మనసున్న మనిషి కావాలని అంటుంది.దాదాపు
హీరోయిన్స్ అంతా కూడా ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తినే ఇష్టపడతారు. ఇక సిని మాలు చేస్తున్నా కదా అని ఓటీటీ ఆఫర్లను వదిలి పెట్టనని రెండిటిని సమానం గా చూస్తానని అంటుంది త్రిప్తి. తెలుగు లో
విజయ్ దేవరకొండ సరసన ఛాన్స్ వచ్చిందని తెలుస్తుండగా ఆ విషయంపై అమ్మడు స్పందించలేదు.