
ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . ఇద్దరికీ ఇద్దరే చాలా చాలా అండర్స్టాండింగ్ . ఒక విషయంలో ఒకరు ఎక్కిపోతే మరొక విషయంలో మరొకరు తగ్గుతారు . అలాంటి బాండింగ్ ముందుకు తీసుకెళ్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో నమ్రత - మహేష్ బాబులకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. నమ్రతకి కోపం వస్తే మహేష్ బాబు ఎలా చేసి కూల్ చేస్తాడు అనే విషయం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది . మహేష్ బాబు చాలా చాలా సాఫ్ట్ పర్సన్. నమ్రత కూడా అంతే .
అయితే నమ్రత కి మహేష్ బాబుకి ఏదైనా ఇష్యూలో గొడవలు వచ్చిన లేదు మాట పట్టింపులు వచ్చిన వెంటనే మహేష్ బాబు సరదాగా ఏదైనా వెకేషన్ ని అప్పటికప్పుడే ప్లాన్ చేస్తాడట . ముందు కూడా అనుకోకుండా స్పాట్లో ఆ వెకేషన్ ని ప్లాన్ చేసి నమ్రతను సర్ప్రైజ్ చేస్తారట. దెబ్బకి నమ్రత కోపం హుష్ కాకి అంటూ ఎగిరిపోతుందట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది . కొంతమంది ఆడవాళ్లు మహేష్ బాబు ఎంత మంచి హస్బెండ్ ..చూసి నేర్చుకోండి మిగతా హస్బెండ్స్ అంటూ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది..!