బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తాజాగా చావా అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మొదట హిందీ భాషలో విడుదల అయ్యి అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ మూవీ ని ఈ సినిమా హిందీ వర్షన్ విడుదల అయిన కొంత కాలానికి తెలుగు లో కూడా విడుదల చేశారు. ఇక ఈ మూవీ తెలుగు వర్షన్ కు కూడా మంచి టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ తెలుగు వర్షన్ కి కూడా భారీ కలెక్షన్లు దక్కాయి. దానితో ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది. మొత్తంగా ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో లాభాలు వచ్చాయి అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 3.90 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.10 కోట్లు , ఆంధ్ర ఏరియాలో 4.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 9.70 కోట్ల షేర్ ... 19.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 6.70 కోట్ల లాభాలను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇలా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాన్ని తెలుగు రాష్ట్రాల్లో అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vk