ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులలో నేషనల్ క్రష్ రష్మిక మందన ఒకరు. ఈమె కన్నడ సినిమాల ద్వారా సినిమా కెరియర్ను మొదలు పెట్టింది. కన్నడ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న తర్వాత ఈమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో కూడా ఈమెకు మంచి విజయాలు దక్కడంతో ఈమె చాలా తక్కువ కాలం లోనే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది. ఇక తెలుగు సినిమాల ద్వారా ఈమెకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. దానితో ప్రస్తుతం ఈమెకు వరుస పెట్టి హిందీ సినిమాలలో కూడా అవకాశాలు దక్కుతున్నాయి.

కొంత కాలం క్రితం చావా అనే హిందీ మూవీ తో బ్లాక్ బాస్టర్ ను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కొన్ని రోజుల క్రితం సికిందర్ అనే మరో హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే రష్మిక సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వస్తుందో సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను కొన్ని సందర్భాలలో వేసుకొని వెళుతూ ఉంటుంది.

ఇకపోతే తాజాగా రష్మికఈవెంట్ కి వెళ్ళింది. ఆ ఈవెంట్ కు ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళ్లింది. దానితో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరిగాయి. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈవెంట్ లోని ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రష్మిక చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: