
ఇదిలా ఉండగా.. వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఓ వ్యక్తి కిరణ్ అబ్బవరం జంటపై పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఆ పోస్టులో కిరణ్ అబ్బవరం, రహస్య 2024 లో ఆగస్టు 22వ తేదీన పెళ్లి చేసుకున్న ఫోటో ఒకటి ఉంది. అలాగే వారిద్దరికీ 2025లో మే 22న బాబు పుట్టిన ఫోటో పెట్టారు. ఈ రెండు ఫోటోలను డేట్స్ తో సహా జత చేసి పెట్టారు. దీంతో ఇది చూసిన నెటిజన్స్ వీళ్ళిద్దరూ పెళ్లికి ముందే తొందర పడ్డారని కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లికి ముందే రహస్య తల్లైందని ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకే రహస్య, కిరణ్ అబ్బవరం తొందరగా పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
ఇక కిరణ్ అబ్బవరం దిల్ రూబా సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో కిరణ్ కి జోడీగా హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ నటించింది. దిల్ రూబా మూవీకి విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా హోలీ పండుగ కానుకగా మార్చి 14న థియేటర్ లలో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి.. అంతగా హిట్ అందుకోలేకపోయింది. ఈ సినిమాను రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సరేగమ సంయుక్తంగా నిర్మించారు.