- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుస పెట్టి పలు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా మారుతి దర్శకత్వంలో తెర‌కెక్కుతో న్న ది రాజా సాబ్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత వరుసగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ .. ఆ తర్వాత సలార్ టు , కల్కి 2 సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఇక హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం లో ఫౌజీ సినిమా కూడా లైన్లో ఉంది. ఇక సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో ముందుగా బాలీవుడ్ ముద్దుగా మా దీపికా పదుకొనేను హీరోయిన్గా తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆమెను తప్పించి ఆ ప్లేస్లో యానిమల్ హీరోయిన్ త్రిప్తి దిమ్రి ని తీసుకున్న సంగతి తెలిసిందే.


త్రిప్తి ని హీరోయిన్ గా తీసుకోవడంతో భారీ లెవెల్ లో డబ్బులు నిర్మాతలకు ఆదా అయినట్టు తెలుస్తుంది. దీంతోపాటు ఇంకా ఫ్యాష నేటెడ్ గా వర్క్ చేసే ఫిమేల్ దక్కినట్టు అయిందని మేకర్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారట. యానిమల్ సినిమాతో తృప్తికి సందీప్ రెడ్డి ఇలాంటి లైఫ్ ఇచ్చాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పక్కన ఫిమేల్ లీడ్ తో ఆమె ఆనందానికి అవధులు లేవు ఇటు నిర్మాతలకు డబ్బులు ఆదా కావడంతో పాటు మరింత ఫ్యాషని స్టు గా వర్క్ చేసే హీరోయిన్ దొరికిందని ఖుషిగా ఫీల్ అవుతున్నడట. ఏదేమైనా వెండి తెర పై ప్ర‌భాస్ - త్రిప్తి మ‌ధ్య అదిరిపోయే రొమాన్స్ ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: