మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈమె నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుం ది . కానీ ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె శర్వానంద్ హీరో గా రూపొందిన శ్రీకారం మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ సినిమా తర్వాత ఈమె తమిళ సినీ పరిశ్రమపై ఫోకస్ పెట్టింది. ఈమెకి తమిళ మూవీల ద్వారా మంచి విజయాలు దక్కాయి.

దానితో ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో క్రేజ్ భారీగా పెరిగింది. ఇకపోతే ఈ బ్యూటీ మళ్ళీ తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తుంది. కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్గా నటించి తెలుగులో మొట్ట మొదటి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇకపోతే ఈ బ్యూటీ అప్పుడప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వేరే హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pam