- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరో గా టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ కుబేర .. ఓ ఇంట్రెస్టింగ్ ఎమోషనల్ సోషల్ డ్రామా గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతుంది .. ప్రధానం గా మన తెలుగు రాష్ట్రాల తో పాటు ఓవర్సీస్ యూఎస్ మార్కెట్ లో కూడా భారీ కలెక్షన్ ల‌ను కుబేర సొంతం చేసుకుంటుంది .. ధనుష్ కెరియర్ లోనే మరో సాలిడ్ విజయం గా ఈ సినిమా నిలవబోతోంది ..

అయితే యుఎస్ మార్కెట్ లో దంచి కొడుతున్న ఈ సినిమా ఇప్పుడు 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ దిశగా దూసుకుపోతుంది .. ప్రస్తుతం 1.9 మిలియన్ డాలర్స్ మార్ దగ్గర లో ఉన్న‌ ఈ సినిమా ఇంకొంత సమయం లోనే 2 మిలియన్ క్రాస్ చేస్తుంద ని అంటున్నారు .. అలాగే ఇది మరింత ఎక్కువ లెక్క దగ్గర ఆగే అవకాశం ఉంద ని కూడా అంటున్నారు .. అలాగే ఈ సినిమా కి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించ గా .. బాలీవుడ్ నటుడు జిమ్ షర్బ్ విలన్ గా నటించారు .. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా , కింగ్ నాగార్జున కీలక పాత్ర లో నటించారు ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌ , సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి ..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు , రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తం గా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి .

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు ..

మరింత సమాచారం తెలుసుకోండి: