
సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పిక్చర్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . తాజాగా అమెరికాలో జరుగుతున్న తెలుగు సంబరాలు వేడుకలకి స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సందడి చేశారు. బాలయ్య మార్క్ సిగ్నేచర్ బాలయ్య పక్కన కూర్చున్న ఆయన తన సెల్ ఫోను గాల్లోకి ఎగరేసారు. ఇది చూసిన బాలయ్య దర్శకుడు గోపిచంద్ మల్లినేని షాక్ అయ్యారు. అందరికి షాకింగ్గా అనిపించింది. సరదాగా ముచ్చటించుకున్నారు . కాసేపు నవ్వుకున్నారు . దీనికి సంబంధించిన పిక్చర్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయ్. దానికి జనాలు రకరకాల కామెంట్స్ కూడా పెడుతున్నారు.
ఇలా బాలయ్య సిగ్నేచర్ మార్కును దిల్ రాజు కాపీ కొట్టడం నెటిజన్స్ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నాడు. నువ్వు మరో బాలయ్య లా తయారయ్యావే అంటున్నారు కొందరు. మరికొందరు భలే ఉంది సార్ .. మీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రీసెంట్ గానే దిల్ రాజు నిర్మించిన "తమ్ముడు" సినిమా రిలీజ్ అయ్యింది. కానీ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా సినిమా హ్యూజ్ లాస్ ఫేస్ చేసింది అన్న వార్తలు వింటున్నాం . దిల్ రాజు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . చూడాలి మరి దిల్ రాజు ఏం చేస్తాడో..????