సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది బ్యూటీలు మాత్రమే మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆమె మలయాళ సినిమా ద్వారా మంచి విజయాన్ని , మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఆమె తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈమె తెలుగులో కెరియర్ను మొదలు పెట్టిన మొట్ట మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇప్పటికి కూడా తెలుగు లో ఈ బ్యూటీ మంచి క్రేజ్ కలిగిన నటిగా హీరోయిన్గా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈమె కెరియర్ ప్రారంభంలో చాలా క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. అందాల ఆరబోతతో కూడా ఈమె ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. మరి ఇంతకు పైన ఫోటోలో ఉన్న చిన్న పాప ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమణి అనుపమ పరమేశ్వరన్. ఈ నటి మలయాళ సినిమా అయినటువంటి ప్రేమమ్ మూవీ తో మంచి విజయాన్ని , మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ అ ఆ అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే కెరియర్లో చాలా కాలం పాటు క్లాస్ అండ్ డీసెంట్ పాత్రలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ మొట్ట మొదటి సారి రౌడీ బాయ్స్ మూవీ లో హద్దులు దాటి అందాలను ఆరబోసింది. ఇక టిల్లు స్క్వేర్ మూవీ లో ఈ నటి మరింత హద్దులు దాటి తన అందాలతో ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: