సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి చాలా సినిమాల్లో నటించిన రాని క్రేజ్ ఒకే ఒక సినిమాతో వస్తూ ఉంటుంది. దానితో వారు ఓవర్ నైట్ లో స్టార్ క్రేజ్ గా సంపాదించుకుంటూ ఉంటారు. ఇకపోతే నటిగా కెరియర్ ను మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు అయ్యి కొన్ని సినిమాల్లో నటించిన రాని క్రేజ్ ఓ బ్యూటీ కి ఒకే ఒక సినిమాతో వచ్చేసింది. దానితో ఆ సినిమా విడుదల అయిన తర్వాత ఆమెకు వరస పెట్టి అవకాశాలు దక్కుతున్నాయి. దానితో ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయడానికి ఆమె చాలా కష్టపడాల్సిన అవసరం వచ్చేలా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇంతకు ఓవర్ నైట్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆ నటి మరెవరో కాదు. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమణి కయాదు లోహర్. ఈ ముద్దుగుమ్మ చాలా కాలం క్రితం శ్రీ విష్ణు హీరోగా రూపొందిన అల్లూరి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ విజయం సాధించకపోవడంతో ఈమెకి ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు రాలేదు.కొంత కాలం క్రితం ఈమె డ్రాగన్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత ఈమె చాలా సినిమాలకు కమిటీ అయింది. 

అందులో భాగంగా విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవి దర్శకత్వంలో ఫంకీ అనే మూవీ కి కూడా ఈమె కమిట్ అయింది. కానీ ఈమె ఇప్పటికే ఈ నటి కమిట్ అయిన సినిమాల లిస్టు చాలు పెరిగిపోవడంతో ఫంకీ మూవీ కి డేట్స్ అడ్జస్ట్ చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. అలా కయాదు లోహర్ చాలా సినిమాలుకు కమిట్ కావడంతో ఆమె ప్రస్తుతం అత్యంత బిజీగా కెరిర్ ను ముందుకు సాగిస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kl