మరికొంత కాలంలోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు తెలుగులో బిగ్ బాస్ ఎనిమిది బుల్లితెర సీజన్లను కంప్లీట్ చేసుకోగా , ఒక ఓ టి టి షో ను కంప్లీట్ చేసుకుంది. తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ వ్యవహరించగా , రెండవ సీజన్కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత నుండి జరిగిన అన్ని బుల్లి తెర , ఓ టి టి సీజన్లకు నాగార్జున  హోస్ట్ వ్యవహరిస్తూ వస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 9 కు కూడా నాగార్జున హోస్ట్గా వ్యవహరించబోతున్నాడు.

మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తొమ్మిదవ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సీజన్లో హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఓ క్రేజీ సింగర్ బిగ్బాస్ 9 హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త వైరల్ అవుతుంది. ఇంతకు ఆ క్రేజీ సింగర్ ఎవరు అనుకుంటున్నారా ..? ఆయన మరెవరో కాదు బోలే షావలి. ఇయ్యరా బిగ్ బాస్ 7 లో మధ్యలో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈయన తక్కువ వారాలే హౌస్ లో కొనసాగిన అనేక విషయాలలో తనదైన రీతిలో  స్పందిస్తూ హౌజ్ను దద్దరిల్లేలా చేశాడు. 

ఈయన బిగ్ బాస్ 7 లో తనదైన రీతిలో అనేక విషయాలల్లో రెచ్చిపోవడంతో ఈయనకు బిగ్బాస్ షో ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. దానితో ఈయనను బిగ్ బాస్ సీజన్ 8 లోకి కూడా తీసుకురావాలి అని బిగ్ బాస్ బృందం మంతనాలు చేస్తున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త బయటకు రావడంతో మరోసారి భోలే షావలి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ వస్తే మళ్లీ హౌస్ దద్దరిల్లుతుంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: