టాలీవుడ్, బాలీవుడ్లో  స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ కీర్తి సురేష్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగులో  నేను శైలజ అనే చిత్రంతో మంచి క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నేను లోకల్ వంటి చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది. మహానటి చిత్రంతో ఎన్నో అవార్డులను అందుకొని స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అలా కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.


వివాహం కాకముందు అచ్చ తెలుగు అమ్మాయిగా పలు చిత్రాలలో కనిపించిన కీర్తి సురేష్ వివాహం అనంతరం ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది .ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంతో అప్పటినుంచి తనని తాను పూర్తిగా గ్లామర్ క్వీన్ గా మార్చేసుకుంది. నిరంతరం సోషల్ మీడియాలో  నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను షేర్ చేసుకుంటుంది. తాజాగా కీర్తి సురేష్ కి సంబంధించి కొన్ని బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.



ఈ ఫోటోలు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా కీర్తి సురేష్ తన ఎద అందాలను, థైస్ అందాలను చూపిస్తూ ఉన్నట్టుగా కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. కానీ ఈ ఫోటోలో చూస్తూ ఉంటే ఇవి ఏఐ క్రియేట్ చేసిన ఫోటోలు అన్నట్లుగా నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ  కుర్రాళ్ళు కీర్తి సురేష్ అందాలకు ఇలా చూసి క్లీన్ బౌల్డ్ అయ్యేలా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫోటోల పైన కీర్తి సురేష్ ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి. కొంతమంది నెటిజెన్స్ కూడా ఈ ఫోటోలు చూసి కీర్తి సురేష్ ని ఏకిపారేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: