
రెండు రోజుల్లో ఈ మూవీ కి నైజాం ఏరియాలో 7.11 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 2.46 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.85 కోట్లు , ఈస్ట్ లో 1.5 కోట్లు , వెస్ట్ లో 73 లక్షలు , గుంటూరులో 1.14 కోట్లు , కృష్ణ లో 92 లక్షలు , నెల్లూరులో 56 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి రెండు రోజుల్లో కలిపి 15.92 కోట్ల షేర్ ... 26.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 2.35 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 6.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెండు రోజుల్లో ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 25.07 కోట్ల షేర్ ... 47.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 52.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 53.50 కోట్ల టార్గెట్తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ 28.43 కోట్ల కలెక్షన్లను రాబడితే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఇక ఈ మూవీ మొదటి రెండు రోజుల్లో వసూలు చేసిన స్థాయిలో కలెక్షన్లను మరికొన్ని రోజులు వసూలు చేస్తే ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.