నిన్న ఫ్రెండ్షిప్ డే . ప్రపంచవ్యాప్తంగా స్నేహితులు ఈ ఫ్రెండ్షిప్ డే ను చాలా చాలా ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు . ఒకరికి ఒకరు విషెస్ చెప్పుకుంటూ ఒకరికి ఒకరు చాక్లెట్స్ ఇచ్చుకుంటూ కొందరు ఒకరికి ఒకరు ట్రీట్స్ ఇచ్చుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు . కాగా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఫ్రెండ్షిప్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనగానే గుర్తొచ్చే ఇద్దరు స్టార్స్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్.  వీళ్లు ఎంత జాన్ జిగిడి దోస్తులు అనేది అందరికీ తెలిసిందే.


కాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - పవన్ కళ్యాణ్ కి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అన్న వార్త ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా చాలా ఇష్టం త్రివిక్రమ్ కి ..ఆయన విధివిధానాలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు . అంతెందుకు నిన్న కాక మొన్న జరిగిన "హరిహర వీరమల్లు" ఈవెంట్లో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ ని ఏ రేంజ్ లో పొగిడాడు అనేది అందరికీ తెలిసిందే. నాకు ఫ్లాప్స్ ఉన్నప్పుడు త్రివిక్రమ్ నే ఆదుకున్నాడు అని చెప్పాడు.

 

కాగా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాసరావు.. పవన్ కళ్యాణ్ కి ఒక స్పెషల్ బుక్ ని ప్రజెంట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . పవన్ కళ్యాణ్ కి బుక్స్ చదవడం అంటే చాలా చాలా ఇష్టం . మరి ముఖ్యంగా స్వామి వివేకానంద బుక్స్ ఎక్కువగా చదువుతాడు . ఆ కారణంగానే త్రివిక్రమ్ ఆయనకి ఎంతో ఇష్టమైన బుక్ ని గిఫ్ట్ గా ఇచ్చారట.  సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలి అంటూ మాట్లాడుకుంటున్నారు ఫ్యాస్న్. వీళ్ళ కాంబోలో ఇంకో సినిమా వస్తే బాగుండు అని ఆశపడుతున్నారు. అది ఇక జరగని పని. ఎందుకంటే పవన్ ఇక పాలిటిక్స్ లో బిజీ అయిపోతాడు..!

మరింత సమాచారం తెలుసుకోండి: