సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది నటీమణులు అవకాశాలు పూర్తిగా తగ్గే వరకు ఇండస్ట్రీ లో కొనసాగుతూ ఉంటారు. మరి కొంత మంది మాత్రం సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కుతున్న సమయం లోనే ఇండస్ట్రీ కి దూరం అవుతూ ఉంటారు. అలా సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉండి అవకాశాలు దక్కుతున్న సమయం లోనే సినిమాలకు దూరం అయిన ముద్దుగుమ్మలలో ప్రణీత ఒకరు. ఈమె ఇప్పటివరకు తన కెరీర్లో ఎన్నో తెలుగు సినిమాలలో నటించింది. అందులో కొన్ని సినిమాలు మంచి విజయాలను కూడా అందుకున్నాయి.

ప్రణీత కొన్ని సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన అత్తారింటికి దారేది సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. అలాగే ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన రభస సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలతో మాత్రమే కాకుండా ఎంతో మంది మీడియం రేంజ్ హీరోల సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈమె ఎన్నో సినిమాలలో తన అందాలను ఆరబోసి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. కొన్ని సినిమాల్లో తన నటనతో కూడా ప్రేక్షకులను ఈమె అలరించింది. ఈమె సినిమా ఇండస్ట్రీ కి దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. 

ఇది ఇలా ఉంటే ఈమె అనేక సందర్భాలలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. తాజాగా కూడా ఈమె తనకు సంబంధించిన కొన్ని హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. తాజాగా ప్రణీత వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఏద మరియు తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: