
అంతేకాదు ఆ పాటల చిందులు వేయడానికి ఆమెకు ఏకంగా 20 కోట్ల హై రికార్డ్ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారట . ఆశ్చర్యం ఏంటంటే 20 కోట్లు ఇస్తాను అన్నా..హీరోయిన్ రష్మిక మందన్నా మాత్రం ఈ పాట లో చిందులు వేయడానికి అస్సలు ఒప్పుకోలేదట. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ తెగ ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ వార్త గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు సినీ స్టార్స్ అదే విధంగా జనాలు .
అభిమానులు రష్మిక మందన్నా తీసుకున్న డెసీషన్ కి ఫిదా అయిపోయారు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాక పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఆమె. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఐటెం సాంగ్ లో నటించింది అంటే ఆమె క్రేజ్ మొత్తం ఢమాల్ అంటూ పడిపోతుంది . తద్వారా ఆమెకు ఆఫర్లు నిల్ అవుతాయ్. ఆ విషయం గమనించిన రష్మిక 20 కోట్లు ఇస్తామని చెప్పినా కూడా నో అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . సోషల్ మీడియాలో తెలుగు ఇండస్ట్రీలో ..బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి 20 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసి రష్మిక మందన్నా మంచి పని చేసింది అంటున్నారు అభిమానులు..!