
అనంతరం దీపిక రణవీర్ సింగ్ ని పెళ్లాడగా .. రణబీర్ కపూర్ ఆలియా భట్‌ను పెళ్లి చేసుకున్నాడు. అలాగే రణబీర్ కపూర్ కొంతకాలం కత్రినా కైఫ్ తోను రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. చివరకు కత్రినా విక్కీ కౌశలను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. అంతకు ముందు ఆమె సల్మాన్ ఖాన్ తోను ప్రేమాయణం నడిపింది. ఆ మాటకు వస్తే సల్మాన్ ఖాన్ చాలామంది స్టార్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపాడు. షాహిద్ కపూర్ కూడా కొంతకాలం కరీనాకపూర్ తో డేటింగ్ చేశాడు. రణదీప్ హూడా - సుస్మితసేన్ డేటింగ్ చేశారు .. పెళ్లి వరకు రాలేదు. సుస్మిత సేన్‌తో బ్రేకప్ తర్వాత రణదీప్ కూడా హీరోయిన్ లిన్ లైస్రామ్ ను పెళ్లాడాడు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు