
ఇవి రెండు సెట్ కావడంతో థియేటర్లు మూత మోకపోతున్నాయి . పవర్ స్టార్ లుక్స్ తోనే హిట్ కొట్టే తరుణంలో ఈ రెండు కూడా భారీ లెవెల్ లో ఉండడంతో సూపర్ బ్లాక్ పాస్టర్ గా నిలిచింది . నిన్న అనగా సెప్టెంబర్ 25 వ తారీఖున రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది . అదేవిధంగా ఈ సినిమాకి టికెట్లు ధరలు ఎక్కువైనప్పటికీ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఏమాత్రం తగ్గడం లేదని చెప్పుకోవచ్చు . ఫస్ట్ డే ఈ మూవీ టికెట్ ధర వెయ్యి రూపాయలు పలికింది . ప్రస్తుతం 300 కొనసాగుతుంది . ఈ మధ్యకాలంలో ఫస్ట్ డే టికెట్లు అయినప్పటికీ ₹1000 పలికిన సినిమా ఎక్కడా చూడలేదు . అన్ని 300 రూపాయలు టికెట్లే పలికాయి .
కానీ ఉన్నట్లుండి ఓజి మూవీ టికెట్లు ధరలు అంత ధర పెంచడంతో ప్రేక్షకులు కంగుతున్నారు . అయినప్పటికీ ధర గురించి ఆలోచించకుండా సినిమా వీక్షించేందుకు ఎగబడుతున్నారు . ఇక ఇదిలా ఉంటే తాజాగా తమన్ మరియు ప్రియాంక మోహన్ అదేవిధంగా సుజిత్ కలిసి కేక్ కట్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . నా కేక్ పై " box office Destructor " అని క్యాప్షన్ కూడా రాశారు . వీరు ముగ్గురు కలిసి కేక్ కట్ చేసి ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ ని ప్రేక్షకులతో పంచుకున్నారు . ప్రజెంట్ ఈ వీడియోనే సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఇక ఈ వీడియోని చూసిన కొందరు.. సక్సెస్ కొట్టేసాం అన్న.. అంటుండగా మరికొందరు.." మీకు మీరే సక్సెస్ అనుకుంటున్నారా? " .. అంటూ ఎగతాళి చేసి కామెంట్స్ చేస్తున్నారు .