మోస్ట్ టాలెంటెడ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ నటీమణులలో ఒకరు అయినటువంటి మృనాల్ ఠాకూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన సీత రామం అనే తెలుగు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి సక్సెస్ ను సాధించింది. అలాగే ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను అలరించింది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈమె తెలుగులో హాయ్ నాన్న అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది.

ఇందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కొంత కాలం క్రితం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ హీరో గా రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈమె తాను నటించడం సినిమాల్లో నటనతో మాత్రమే కాకుండా అందాలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. ఈమె సినిమాల్లో కంటే కూడా సోషల్ మీడియాలో తన అందాలను ఎక్కువగా ఆరబోస్తూ వస్తుంది. ఇప్పటివరకు ఈమె తన సోషల్ మీడియా అకౌంట్లో ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. 

అందులో చాలా వరకు సూపర్ గా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లో కూడా సిల్వర్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యాలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం మృనాల్ కి సంబంధించిన ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: