టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమా తోనే అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటి మనులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈమె కొంత కాలం క్రితం మాస్ మహారాజా రవితేజ హీరో గా రూపొందిన మిస్టర్ బచ్చన్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన కూడా ఈ సినిమాలో ఈమె తన అద్భుతమైన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు మిస్టర్ బచ్చన్ మూవీ తర్వాత వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత ఈమె కింగ్డమ్ అనే మరో తెలుగు సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. తాజాగా ఈ బ్యూటీ కాంతా అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే విడుదల అయింది. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్ప స్థాయి విజయం అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని హీరో గా రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ ని నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా ప్రమోషన్లలో చాలా యాక్టివ్గా పాల్గొంటుంది. ఇకపోతే సినిమాల్లో అద్భుతమైన రీతిలో అందాలను ఆరబోస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె పలుచటి చిన్ని ని వేసుకొని తన ఏద , నడుము అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈమెకు అద్భుతమైన అవకాశాలు దక్కుతున్న విజయాలు మాత్రం దక్కడం లేదు. మరి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ తో ఈ ముద్దు గుమ్మ విజయాన్ని అందుకుంటుందో ..? లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: