సాధారణంగా ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం ఎంతోమంది దేశం దాటి ఇతర దేశాల్లోకి వెళ్లడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయా దేశాల్లో ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటారు కొంతమంది. ఇక అక్కడే సెటిల్ అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా వలస వెళ్లే దేశాలలో జపాన్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. కేవలం ఇండియా నుంచి మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి కూడా జపాన్ కి ప్రతి ఏటా చాలామంది వలస వెళ్లడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా వలసదారులను అనుమతించడమే ఇక ఇప్పుడు జపాన్ కు ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని తెలుస్తోంది.


 సాధారణంగా ఇలా ఇతర దేశాలకు వలస వెళ్లిన ఎవరైనా సరే అక్కడ చట్టాలను తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జపాన్ కు వలస వెళ్లిన ముస్లింలు మాత్రం ఇలా చట్టాలను ఫాలో అవ్వడం లేదట. జపాన్ లో అటు ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 1941 నాటికి 600 మంది ముస్లింలు ఉంటే 2000 నాటికి లక్ష మంది వరకు జనాభా పెరిగింది. 2020 నాటికి రెండు లక్షల 30 వేల మంది కి పైగా ముస్లిం జనాభా పెరిగింది. ఇక ప్రస్తుతం ఇక 110 మసీదులు కూడా జపాన్ లో నిర్మించారట. అయితే ఇలా ముస్లిం జనాభా పెరిగిపోయిన నేపథ్యంలో సరికొత్త కాంట్రవర్సీ తెరిమీదికి వచ్చింది.


 జపనీస్ అమ్మాయిలని ముస్లిం యువత వేధింపులకు పాల్పడుతున్నారట. ఇదేంటి అని ప్రశ్నిస్తే ఇస్లామిక్ చట్టం ప్రకారం మేము చేసింది కరెక్టే అని రిటర్న్ కేసులు కూడా పెడుతున్నారట. ఇలా ఏకంగా బాధితులే జపాన్ లో చివరికి కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుందట. ఇలాంటి తీరుతో ఆగ్రహం వ్యక్తం చేసిన జపాన్ యువత ముస్లింలకు వ్యతిరేకంగా ఇటీవల ఒక భారీ ర్యాలీ నిర్వహించారు అనేది తెలుస్తోంది. ఇలా జపాన్ లో ముస్లింల తీరుపై జరుగుతున్న తిరుగుబాటు ర్యాలీ కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఏ మతం ఏ చట్టం కూడా అమ్మాయిలను వేధించమని చెప్పదని.. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటిది చేస్తున్నారు అంటూ జపనీస్ యువత ఆరోపిస్తున్నారు?

మరింత సమాచారం తెలుసుకోండి: