భారత దేశంలో ప్రతి పౌరుడు విధిగా ఆధార్ ఉండాల్సిందే అని కేంద్ర ప్రభుత్వం చెబున్నంది.  గోప్యత, రహస్యం అనేది మీ ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ క్రమంలో అందరికీ ఇప్పటికిప్పుడు వచ్చిన సంశయం ఏంటంటే.. మన పాన్ కార్డుతో ఆధార్ ను లింక్ చేసుకోవాలా.. వద్దా?   గోప్యత విషయంలో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కు అని తీర్పు ఇచ్చిన క్రమంలో.. చెల్లింపుదారులు డైలమాలో పడ్డారు.  ఆధార్‌తో పాన్ నంబర్ అనుసంధానం ఇంకా పూర్తి చేయలేదా? అయితే మీకో శుభవార్త. 
Image result for pan card aadhar card
డిసెంబర్ 31తో ఆధార్-పాన్ లింకింగ్ గడువు ముగియనుండగా... దాన్ని కేంద్రం మరోసారి పొడిగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ గడువును మరోసారి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి స్పష్టత ఇచ్చాడు. ఇప్ప‌టికీ చాలా మంది ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకోలేదని, దీంతో ఈ గడువును పెంచేందుకు కేంద్ర సర్కారు ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు.
Image result for pan card aadhar card
ఇప్ప‌టికీ చాలా మంది ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేసుకోలేదని, దీంతో ఈ గడువును పెంచేందుకు కేంద్ర సర్కారు ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వబోతున్న ఈ అవ‌కాశాన్ని కూడా వినియోగించుకోక‌పోతే పాన్ నంబర్లు ర‌ద్దు అవుతాయని ఆయన తెలిపారు.
Image result for pan card
ఆధార్-పాన్ లింకింగ్ తుది గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకూ పొడిగించేందుకు సుముఖంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు గతంలో ప్రభుత్వం తెలిపింది. కొత్త పాన్ నంబర్లు తీసుకోవడానికి, ఐటీ రిటర్నుల దాఖలుకు ప్రభుత్వం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: