యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 2021 లో జరిగే గణతంత్ర దినోత్సవానికి ఇండియా  రానున్నారు.ఇప్పటికే నవంబర్ 27 న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ లో మాట్లాడి ఆహ్వానించారు.మరోవైపు జాన్సన్ కూడా వచ్చే సంవత్సరం యూ కె లో జరిగే జీ7 సమావేశానికి రావాలని కోరారు.చివరి సారిగా 1993 లో బ్రిటిష్ ప్రధానమంత్రి గా ఉన్న జాన్ మేజర్ గణతంత్ర దినోత్సవానికి వచ్చారు.

 నవంబర్ 27 న ఫోన్ లో జరిగిన సంభాషణ గురించి ప్రధాని  ప్రస్తావిస్తూ తమ మద్య మంచి సంభాషణ జరిగింది అని వచ్చే దశాబ్ద కాలంలో ఇండియా యూ కె కలిసి పని చేసి అభివృద్ధి వైపు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే మా అన్ని రంగాల్లో ట్రేడ్, పెట్టుబడులు, డిఫెన్స్ పరికరాలు తయారి, ఎగుమతి, సెక్యురిటి, వాతావరణం మార్పులు మరియు కరోనా వైరస్ ను ఎదురుకునే విధానం గురించి మాట్లాడినట్లు తెలిపారు.

మరి ముక్యంగా ప్రధాని జూన్సన్ ఉచిత ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు అలాగే వాతావరణం మార్పులు గురించి మాట్లాడినట్లు తెలిపారు. కరోనా వైరస్ ను ఎదురుకోనే విధానం అలాగే కరోనా వాక్సిన్ తయారు దశ అలాగే వైరస్ వ్యాప్తి చెందుతున్న తీరు గురించి మాట్లాడారు. అలాగే బ్రిటన్ నుండి గ్రేట్ బ్రిటన్ గా మారనున్నట్లు యురోపియన్ ుునిఓం అకౌంట్ లో 47 శాతం బ్రిటన్ ఉన్నట్లు 43 శాతం ఎగుమతి 52 శాతం దిగుమతి గా ఉన్నట్లు తెలిపారు. అలాగే యూ కె, మిర్పూర్ నగరం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లో గట్టి పట్టు ఉన్న దేశం కాబట్టి పాకిస్థాన్ తీరు పై వారి వ్యవహార శైలి పై చర్యలు తీసుకోవాలని ఇండియా కోరనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: