మత్యకారుల సమస్యలపై జనసేన కీలక నిర్ణయం ?
తూర్పు గోదావరి జిల్లా : వైసీపీ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మత్యకారులకు భరోసా కోసం ఈ అభ్యున్నతి యాత్ర చేస్తున్నామని పేర్కొన్నారు జనసేన పీఏసీ చైర్మ న్ నా దెం డ్ల మనో హర్. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు భిన్నంగా పాలన ఉందన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మత్యకార భరోసా కోసం 10 వేలు ఇవ్వాల్సింది 2 లక్షలు పైనే అయితే కేవలం లక్ష మందికి మాత్రమే లబ్ది అన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రమాదంలో మరణించిన మత్యకార కుటుంబాలకు 10 లక్షల భీమా ఏమైంది.? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. డీజిల్  పై మీరు ఇచ్చే సబ్సిడీ ఎవరికి సరిపోతుంది? అని ఫైర్ అయ్యారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.

మత్యకార ప్రాంతాలను డంపింగ్ యార్డ్ లు గా మార్చేశారు.కనీస వసతులు కూడా కల్పించలేదని ఆగ్రహించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సీఎం కూడా మత్యకార గ్రామాల్లో యాత్ర చేయాలని ఛాలెంజ్ అన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన నాయకుల్ని,కార్యకర్తలను కేసులు పెట్టి హింసిస్తున్నారన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. జీవో 217 రద్దు చేయాలి.ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మత్యకార వికాస విభాగం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మీ దగ్గర నిధులు,ప్రణాళికలు ఏవి? అని నిలదీశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మెరుగైన ప్రణాళికలతో జనసేన మత్యకారులు పట్ల,వారి హక్కుల కై పోరాటం చేస్తామని చెప్పారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.


మరింత సమాచారం తెలుసుకోండి: