డబ్బులున్నా లేకున్నా పిల్లలకు మంచి జీవితం ఇవ్వాలన్న నాన్న సంకల్పం ఒకటి వెన్నాడుతుంటుంది. డబ్బులున్నా లేకున్నా బిడ్డ ఆరోగ్యం కలవర పాటుకు గురిచేస్తుంది అమ్మ అలాంటి వేళ అమ్మ సంకల్పం ఒకటి పూర్ణాయుష్షు ఇస్తుంది. అలాంటి అమ్మా నాన్నలకు అండగా ఉండే సంస్థ పినాకిల్ బ్లూమ్స్. ఆటిజంతో సఫర్ అవుతున్న బిడ్డలకు కొండంత అండ ఇవ్వడంతో కోటిరెడ్డి సర్ ముందున్నారు. శ్రీజా రెడ్డి మేడమ్ అన్నీ తానై ఉన్నారు. వారి శోధన ఫలితం వారి శ్రమ కు సంకేతం ఈ పినాకిల్ బ్లూమ్స్.
చిన్నారులే జీవితం తల్లిదండ్రులకు. ఆట పాటల బాల్యంలో చిన్నారులే లోకం తల్లిదండ్రులకు. వారి బొమ్మల్లో బొమ్మ అమ్మ..వారి
నవ్వుల్లో నవ్వు నాన్న. అమ్మానాన్నలకు వారికి ఆనందాలు అందిస్తారు. బిడ్డలు వారికి కలలు అందించి గొప్పనైన రేపు మాతోనే సాధ్యం అని చెబుతారు. బోసినవ్వుల చిన్నారులకు అనుకోని కష్టం వస్తే. ఆదుకునేవారే లేకపోతే అలాంటి సమస్య అలాంటి విపరీ తం ఏ ఒక్కరికీ రాకూడదు అని భావిస్తోంది పినాకిల్ బ్లూమ్స్. ఒక్క హైద్రాబాద్ లోనే 12 కు పైగా బ్రాంచీలు నడుస్తున్నాయి.
విజయవాడ,కర్నూలు, వైజాగ్ లలో కూడా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గుంటూరులో ఇప్పటికే మొదలై సేవలందిస్తోం ది. మరిన్ని వివరాలకు ఉచిత జాతీయ హెల్ప్ లైన్ నెంబర్: 9100 181181 ను సంప్రదించవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి