సుత్తివేలు - కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు హాస్యనటుడిగా సినీ ఇండస్ట్రీలో రెండు వందల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, నటన మీద ఆసక్తితో తన ఏడు సంవత్సరాల వయసులోనే రంగస్థలంపై అడుగులు వేశారు.