శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవుల పుత్రుడు. వసుదేవుని దేవకీ ఒక్కతే భార్య కాదు. వసుదేవునికి ఎందరో భార్యలున్నారు. వారిలో రోహిణీ వసుదేవులకు, జన్మంచిన వారే బలరాముడు, సుభద్ర. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే కనుక సుభద్ర శ్రీకృష్ణునికి చెల్లెలు అయినది. 

మరింత సమాచారం తెలుసుకోండి: