బుల్లితెరపై యాంకర్ గా పేరు సంపాదించింది వర్షిణి. బుల్లితెరపై హాట్ యాంకర్ గా, ఆర్టిస్టుగా కూడా గుర్తింపు పొందింది. ముఖ్యంగా తన అందంతో మాటలతో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తన గ్లామర్ తో మాత్రం ఎప్పుడూ రచ్చ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇతర యాంకర్ల కంటే ఎక్కువగా గ్లామర్ను వలకబోస్తూ ఉంటుంది వర్షిణి.సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఏర్పరచుకుంది. మొదట సోషల్ మీడియా ద్వారానే పాపులర్ అయిన వర్షిణి ఆ తర్వాత బుల్లితెర పైన ప్రసారమయ్యే పలు షోలలో యాంకర్ గా చేసింది.ఇక బుల్లితెర మీద నుంచి బయటికి వచ్చాక పలు చిత్రాలలో నటించిన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే పలు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. సోషల్ మీడియాలో నిత్యం ఫోటోలతో ఫన్నీ వీడియోలతో ఎప్పుడు రచ్చ చేస్తూ ఉంటుంది వర్షిణి. సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అవకాశాల కోసం ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు గ్లామర్ షో చేస్తూ ఉంటుంది. ఆ మధ్య హైపర్ ఆదితో లవ్ లో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి.


తాజాగా మరొకసారి ఇంస్టాగ్రామ్ ఒక వీడియోని షేర్ చేసింది. అందులో సమంత చెప్పిన కర్మ గురించి ఉండగా.. ఇంతకు ఆ వీడియోని షేర్ చేయడానికి కారణం ఏంటా అంటూ పలు రకాలుగా అభిమానులు ఆలోచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమంత పడుతున్న కష్టాలు ఆమె ధైర్యానికి మెచ్చుకునేందుకు ఈ వీడియోను షేర్ చేసింది అంటూ కొంతమంది నేటిజన్లో  సైతం తెలియజేస్తూ ఉన్నారు. కర్మ అనేది ఒక బూమరాంగ్. అది మనవల్ని బలంగా కొడుతుంది అంటూ గతంలో చేసిన సమంత కామెంట్స్ ఈ వీడియోని షేర్ చేసింది వర్షిణి.

మరింత సమాచారం తెలుసుకోండి: