ప్రస్తుత రోజులలో టిక్ టాక్ ప్రతి ఒక్కరు ఉపయోగిస్తున్నారు.  ప్రస్తుతం  దాదాపు అందరి ఫోన్లలో ఉంటున్న ఎంటర్‌టైన్‌మెంట్ యాప్ ఉండడం సహజం అయ్యింది. ప్రజలే స్వయంగా టిక్ టాక్ లో ... వారి  వీడియోలు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది... ఈ రోజులలో యాప్‌కి ఎక్కడ లేని క్రేజ్ కూడా బాగా ఉంది. ఇలా క్రేజ్ రావడంతో...  టిక్ టాక్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా అన్న కొత్త కాన్సెప్ట్ తీసుకోని రావడం జరిగింది సంస్థ.

 

ఇందుకు ముఖ్య కారణం ప్రస్తుతం యాప్... వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ లాంటి యాప్స్‌కి గట్టి పోటీ ఇవ్వడం మొదలు అయ్యింది. ఇక  15 సెకండ్లలో అయిపోయే వీడియోలని చూసేందుకు నెటిజన్లు కూడా  బాగా ఇష్టం పడుతున్నారు చాల గమనార్థకం. అందువల్ల ఈ యాప్‌  ఉపయోగించేవారు చాలా ఎక్కువై పోయారు. ఇక మన ఇండియాలో  మరీ ఎక్కువగా వాడుతున్నారు అని బాగా తెలుస్తుంది. ఇదే పెద్ద ఆయుధం అయింది టిక్ టాక్  సంస్థకు. టిక్ టాక్  ద్వారా డబ్బు సంపాదించడానికి ఇదే సరైన సమయం అని టెక్ నిపుణుల భావన. 

 

ఇక ఎందుకు ఆలస్యం టిక్ టాక్ ద్వారా ఎలా డబ్బులు సంపాదిస్తుకోవాలో తెలుసుకుందామా మరి... 

* ఇలా డబ్బులు జమ చేయేసుకోవాలంటే మీకు ప్రత్యేక టిక్ టాక్ ప్రొఫైల్ కచ్చితంగా ఉండాలి. ఇక  ప్రజలకు బాగా నచ్చే కంటెంట్ మీరు వీడియో చెయ్యాలి. వీలైనంత ఎక్కువ మంది ఫాలోయర్లను సంపాదించుకోవడం మీ ఫస్ట్ టార్గెట్.

 

* ఇంకా ఇంటర్నెట్‌లో బాగా  ట్రెండింగ్ అయ్యే పాటలు, కాన్సెప్ట్‌లను మీరు ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను వాడుకోవాలి.

 

* ఒక వేళా  మీకు  యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ని టిక్ టాక్‌కి లింక్ చేయండి. తర్వాత మీ టిక్ టాక్ వీడియోలకు బాగా ఫాన్స్ పెరుగుతారు. ఇక ఆతర్వాత  మీ ప్రొఫైల్‌లో ఎడిట్ ప్రొఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్లి... అందులో యాడ్ యూట్యూబ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

 

* మీ వీడియో ఎక్కువ మంది ఆడియెన్స్‌కి రీచ్ అయ్యేలా ఉండాలి మీరు చేసినా వీడియోలు. ఇలా చేస్తే  మీరు విజయం సాధిస్తే, సోషల్ మీడియాలో మీకు ఆర్గానిక్ సెర్చ్  కూడా బాగా పెరుగుతుంది.

 

* ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌కి ఎలాగైతే హ్యాష్ ట్యాగ్స్ ఇస్తారో... టిక్ టాక్ వీడియోలకూ అలాగే ఇవ్వండి.

 

* మీ వీడియో సెలెబ్రిటీలకు  చేరేలా చెస్తే... ఎక్కువ మంది దాన్ని చూడడం జరుగుతుంది. ఇక దీని ద్వారా ఎక్కువ యాడ్ ప్రమోషన్ కూడా మీకు లభిస్తుంది.

 

* మీ ప్రొఫైల్‌కి మంచి  ఫాలోయర్లు (కనీసం 30 వేల మంది) వచ్చాక... మీ వీడియోలపై యాడ్స్ వచ్చే విధానంగా మీరు బ్రాండ్స్‌, స్పాన్సర్లను కలిసి మాట్లాడుకునే అవకాశం ఉంది. ఇలా బ్రాండ్స్... హై రేటింగ్ ఉన్న వీడియోలకు యాడ్స్ ఇవ్వడం ద్వారా మీకు కొంత డబ్బు చెల్లించడం జరుగుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: