స్మార్ట్ మొబైల్ వినియోగించే వారికి తాజాగా ఒక శుభవార్త తీసుకువచ్చింది దిగ్గజ సంస్థ ఫ్లిప్ కార్ట్. తమ కస్టమర్ల కోసం ఒక సూపర్ ఆఫర్ ను కూడా ప్రకటించింది. Poco c-31 స్మార్ట్ మొబైల్ పైన అద్భుతమైన ఆఫర్ ను ప్రకటించింది.3Gb ram+32 GB మెమొరీ వేరియంటెడ్ గల మొబైలు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఉచితంగానే మనం పొందే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.


ఫ్లిప్ కార్ట్ లో పోకో స్మార్ట్ మొబైల్ అసలు ధర రూ.10,999 రూపాయలు అయితే దీనిని ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సేల్స్ భాగం కింద కేవలం రూ.6,499 రూపాయలకే దక్కుతుంది.అంటే మనం నేరుగా 40 శాతం వరకు తగ్గింపు ఇందులో అందు బాటులో కలదు. ఈ మొబైల్ బ్యాంకు ఆఫర్పై కూడా లభించబోతోంది. Kotak క్రెడిట్ కార్డు ద్వారా poco స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసినట్లయితే రూ.650 రూపాయల వరకు తగ్గింపుతో ఈ మొబైల్ కేవలం రూ.5849 రూపాయలకే లభిస్తుంది అలాగే ఈ స్మార్ట్ మొబైల్ పైన మరియొక డీల్ కూడా ఉన్నది..


ఏదైనా పాత మొబైల్ ఎక్సేంజింగ్ ఆఫర్ కింద ఈ స్మార్ట్ మొబైల్ ఏకంగా రూ.5950 వరకు ఎక్సేంజ్ ఆఫర్ కింద లభిస్తుంది అంటే మనం బ్యాంక్ ఆఫర్ ఎక్సేంజ్ ఆఫర్ కలుపుకుంటే మనం ఒక్క రూపాయి కూడా కట్టకుండానే కొత్త మొబైల్ ని తీసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజింగ్ ఆఫర్ అనేది మన మొబైల్ ధరను బట్టి ఉంటుందని చెప్పవచ్చు. Poco c-31 స్మార్ట్ మొబైల్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందు లో 6.53 ఇంచుల డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్, సెన్సార్ త్రిబుల్ కెమెరా 5000 mah బ్యాటరీ సామర్థ్యం తో కలదు. మరి ఎవరైనా మొబైల్ తీసుకొని ఎలా అనుకునే వారికి ఇదొక గుడ్ న్యూస్.

మరింత సమాచారం తెలుసుకోండి: