ఇటీవలే మేం పార్టీ కూడా చేసుకున్నామంటున్న మస్క్.. ఈ మూడేళ్లలో నికోల్‌ను రెండుసార్లు మాత్రమే చూశానంటూ కవర్ చేస్తున్నారు. అంతే కాదు.. అప్పుడు మా చుట్టూ చాలా మంది ఉన్నారని.. రొమాంటిక్‌గా ఏమీ జరగలేదని మస్క్ మరింతగా వివరణ ఇచ్చారు. అయితే.. బిలియనీర్ సెర్గీ బ్రిన్ ఆయన భార్య నికోల్ షెనహన్ ఈ జనవరిలో విడాకులకు అప్లయ్ చేసింది. మస్క్‌తో ఎఫైర్ కారణంగానే ఆమె విడాకులు కోరుతోందని వార్తలు వస్తున్నాయి.