లేటెస్ట్ : ప్రస్తుతం నడుస్తున్న కాలం కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా పెద్ద పరీక్షా కాలం అని, ఇటువంటి సమయంలో జెఈఈ - నీట్ పరీక్షలను జరపడం ఏమాత్రం శ్రేయస్కరం కాదని, కావున ఈ విషయమై అలోచించి వాటిని మరొక 60 రోజుల పాటు వాయిదా వేయాలని ప్రముఖ నటుడు సోనూ సూద్ తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఒక పోస్ట్ పెట్టారు .....!!