పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో ప్రశాంత్ నీల్ సోషల్ మీడియా లో తారక్ ను ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. " ఆయనకు మంచి తనం రక్తం లోనే ఉంది. ఆయనతో కలిసి పని చేసేందుకు ఎదురు చూడలేకపోతున్నాను. "అంటూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఇక ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వచ్చే ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. .

మరింత సమాచారం తెలుసుకోండి: