ఒక్క క్షణం పొందే శారీరక సుఖం కోసం మనుషులు పూర్తిగా వావి వరుసలు మరుస్తున్నారు. అన్న , వదిన అంటే తల్లి , కొడుకులని అర్థం.. కానీ ఇప్పుడు అర్థాలను కుటుంబ విలువలను మంట కలుపుతున్నారు.. చాలా మంది. మగాడు నా మరిది నాకు శారీరక సుఖాన్ని ఇస్తాడు అని భావించిన ఆమె మరిదిని అందం తో ముగ్గులొకి దించింది. అలా భర్తకు తెలియకుండా కొనసాగింది. అయితే ఈ ఓ రోజు అన్న కంట్లో పడింది. ఇకమీదట అలాంటివి చేస్తె ఒప్పొకొను అని వార్నింగ్ ఇచ్చాడు.


ఇక అతను ఉంటే వాళ్ల ఆటలు సాగవు అని భావించారు.అదే అదునుగా చూసుకున్న వదినా, మరిది అన్న చావుకు పక్కా ప్లాన్ వేశారు. రాత్రి బయట మంచం పై ఒక్కడే నిద్రిస్తున్న సమయంలో అతని గొంతుకు తాడు బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఉదయం ఏమి ఎరుగనట్లు ముసలి కన్నీరు కార్చారు. ఈ ఘటన పై గ్రామస్తులకు అనుమానం రావడం తో పోలీసులకు పిర్యాధు చేశారు..


వివరాల్లొకి వెళితే.. ఈ ఘటన గయా జిల్లా ఫతేపూర్ పోలీస్ స్టేషన్ తాలూకాలోని బరఘట్ గ్రామానికి చెందిన రాజేంద్ర మాంఝీ, రీనా దేవి భార్యాభర్తలు. రాజేంద్ర మాంఝీ తమ్ముడు జీతూ మాంఝీ. రాజేంద్ర మాంఝీ కళ్లుగప్పి గత కొన్ని నెలలుగా రీనా దేవి, జీతూ పడక సుఖాన్ని పొందేవాడు. అతనికి పెళ్ళి కాలేదు.వీరిద్దరి వ్యవహారం బయట పడటం తో అన్న మందలించాడు. అయితే కలుసుకోవటానికి అడ్డుగా ఉన్న అన్నను అతి దారుణంగా హత్య చేశారు. ఉలుకూపలుకూ లేకుండా పడి ఉన్నాడని ఇరుగుపొరుగుకు చెప్పగా వచ్చి చూస్తే రాజేంద్ర మాంఝీ చనిపోయాడు. వదినా, మరిదిలు ముసలి కన్నీరు గ్రామస్తులకు అనుమానం కలిగించాయి.. పోలీసులకు ఫిర్యాదు చేయడం తో అసలు వ్యవహారం బయట పడింది.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: