నైపుణ్యం ఉన్న విద్యార్ధులు తాము ఎలాంటి కోర్సులో చేరితే బాగుంటుంది. ఏ ఏ యూనివర్సిటీలు తమ కలలని సాకారం చేస్తాయో బాగా ఒక అవగాహనకి వస్తారు. అందుకు తగ్గట్టుగానే తమ ప్రణాళికలని సిద్దం చేసుకుంటారు. తమ కల సాకారమయ్యే రోజు కోసం వేచి చూస్తుంటారు. అలాంటి విద్యార్ధులకి ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనిచెప్పాలి. HCU  (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) 2020 -21 ఏడాదికి గాను పలు కోర్సులలో అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది..మరిన్ని వివరాలలోకి వెళ్తే..

IHG

కోర్సుల వివరాలు

HCU  లో 128 కోర్సులకి గాను మొత్తం 2400 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పీజీ కోర్సులు  : 41

ఇంటిగ్రేటెడ్ కోర్సులు  : 16

ఎంటెక్ : 10

ఎంఫిల్ : 15

పీహెచ్డీ కోర్సులు : 46

 

అప్ప్లై చేయు విధానం : ఆన్లైన్

అర్హతలు : ఆయా కోర్సుల్లో అడ్మిషన్లకి గాను దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష నిర్వహిస్తారు. అందులో అర్హత సాధిస్తేనే సీట్లు కేటాయిస్తారు.

 

దరఖాస్తు ఫీజు : రూ. 600, ఓబీసీ అభ్యర్దులకి రూ.400 , ఎస్సీ, ఎస్టీ , దివ్యంగులకి రూ.275

ఆఖరు తేదీ : 03-05-2020

 

మరిన్ని వివరాలకోసం

 http://acad.uohyd.ac.in 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: