సాధారణంగా నిద్ర వచ్చే ముందు ఆవలింతలు  వస్తాయని అందరికీ తెలిసిందే. ఇకపోతే విపరీతంగా ఆవలింతలు వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆవలింతలు ఎక్కువగా రావడానికి కూడా అనేక కారణాలు ఉండవచ్చు అని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే ఆవలింతలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయం ముందుగా మనం తెలుసుకుంటే జాగ్రత్తపడవచ్చు . ఆవలింతలు ఎక్కువగా రావడానికి వెనుక కారణాలు కూడా ఉంటాయి. విపరీతమైన నిద్ర కారణంగా లేదా అలసట కారణంగా అధిక స్థాయిలో ఆవలింతలు వస్తాయి. ఇక నిద్ర వల్ల కూడా ఒకసారి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి.

స్లీప్ ఆప్నియా అనే సమస్య ఉన్నవారికి ఎక్కువగా ఆవలింతలు వస్తాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ గా అలసట కలిగించే కొన్ని మందులు కూడా ఉన్నాయట. ఫలితంగా దగ్గు ఎక్కువగా వచ్చినప్పుడు అలసట , ఆందోళన వంటి సమస్యలకు మందులు తీసుకునేటప్పుడు కూడా ఇలా ప్రత్యేకంగా ఆవలింతలు వస్తాయి. ముఖ్యంగా మెదడు కణితి లక్షణాలలో ఒకటి అధిక ఆవలింతలు రావడం.
మంచి రాత్రి నిద్ర తరువాత కూడా మీకు ఆవలింతలు వస్తూ ఉంటే మీరు జాగ్రత్తపడాలి. ముందుగా వైద్యుడిని సంప్రదించి మీ సమస్యను వెల్లడించాలి.

ఇక గుండె సమస్యల అనేది ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా సంభవిస్తాయి. కాబట్టి ఆకస్మిక ఆవలింతలు వస్తే మాత్రం మీరు జాగ్రత్త పడడం తప్పనిసరి . గుండెపోటు రావడానికి కూడా ఆవలింతలు ఒక లక్షణం కావచ్చు. కాబట్టి మూర్చ లక్షణాలలో కూడా నిరంతర ఆవలింతలు కారణం అవుతాయి జాగ్రత్తపడడం తప్పనిసరి. కాలేయ సంబంధిత సమస్యలు వచ్చినా కూడా ఆవలింతలు ఎక్కువగా వస్తాయి కాలేయ పనితీరు తగ్గిందని మీకు తెలిస్తే మాత్రం ఇలాంటి సమస్యలలో ఒకటి గుర్తించాలి. శరీర ఉష్ణోగ్రత అదుపు లేకుండా ఉంటే మాత్రం కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. కాబట్టి ఆవలింతలు విపరీతంగా వీస్తూ ఉంటే కచ్చితంగా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని కలిసి సమస్యను తెలియజేయండి

మరింత సమాచారం తెలుసుకోండి: