మద్యం సేవించడం ద్వారా చాలామంది అనేక అనారోగ్యాలు దరిచేరతాయని అండ్ బాడీలో ఉండే కొన్ని పాట్లు చెడిపోతాయని చెబుతూ ఉంటారు . అదేవిధంగా చాలామంది మద్యం సేవించడం ద్వారా నిద్ర వస్తుంది అని నమ్ముతూ ఉంటారు . నిజానికి ఇది అక్షరాల నిజం . మద్యం సేవిస్తే నిద్ర వస్తుంది అనేది అపోహ మాత్రమే . నిజానికి మద్యం సేవిస్తే వచ్చేది మత్తు మాత్రమే . అది నిద్ర కాదు అన్న సంగతి గుర్తుంచుకోవాలి . మద్యం సేవించినప్పుడు మీ మెదడు మొద్దు బారిపోతూ ఉంటుంది . ముఖ్యంగా ఆల్కహాల్ ప్రభావంతో నాడి సమస్త చలనం కొద్దిగా తగ్గుతుంది . దీంతో మత్తు వస్తుంది . దీన్ని నిద్రగా భావిస్తే పొరపాటని చెప్పుకోవచ్చు . మద్యం సేవించినప్పుడు మన శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది .


ఫలితంగా మీ మెదడుకు రక్త ప్రసరణ తగ్గి తలనొప్పి వస్తుంది . దీన్నే హ్యాంగ్ ఓవర్ అంటారు . నిజానికి నిద్రపోయే ముందు జుట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించకూడదు . ఇలా సేవించినట్లయితే మీకు నిద్ర భంగం కలుగుతుంది . మత్తు వల్ల మీకు నిద్ర సరిగ్గా రాదు ‌. మద్యం సేవించడం వల్ల మీ శరీరానికి హాని జరుగుతుంది . ముఖ్యంగా మీ లివర్ పనితీరుపై మద్యం ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ‌. మద్యం సేవించడం అనేది ఒక దురాలవాటు  . ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది . మద్యం ఎక్కువగా తాగినట్లయితే మీ మెదడు కూడా ప్రభావితమైన నాడి సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది . మద్యం ఉత్పత్తిలో ఆల్కహాల్ ఉంటుంది .


ఇందులో అధిక క్యాలరీలు ఉంటాయి . అందువల్ల మద్యం మీరు సేవించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవింగ్ అండ్ ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లడం వంటి పనులు అస్సలు చేయవద్దు ‌. మద్యం ఉత్పత్తులు అనేక రకాలు ఉంటాయి . వీటిలో ఆల్కహాల్ సాతాన్ని బట్టి ఆయా మద్యానికి పేరు పెడుతూ ఉంటారు . మద్యం కొద్ది మొత్తంలో తీసుకుంటే గుండెకు మంచిది అని చెప్పుకోవచ్చు . కానీ వైద్యులు మాత్రం అవన్నీ అపోహలు మాత్రమే అని తేల్చి చెబుతున్నారు . మద్యం ఆరోగ్యానికి హానికరం . అందుకే వీలైనంత వరకు మద్యం సేవించకుండా ఉండండి . వీటి కి బదులుగా మంచి తాజా పళ్ళతో తయారు చేసిన పండ్ల రసాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది .

మరింత సమాచారం తెలుసుకోండి: