
దీనిని కనుక కాళీ కడుపుతో తింటే అనేక సమస్యలు ఎదురవుతాయి . నారింజలు ఆమ్లాలు ఎక్కువగా ఉండడం వల్ల ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది . అదేవిధంగా ద్రాక్షలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుంది . కనుక పరగడుపున తింటే ఇది కూడా జీర్ణ సమస్యలను ఎదురుచేస్తుంది . శీతాకాలంలో చక్కెర అధికం గా ఉండే పండ్లు మరియు ఇతర పండ్లను ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది . ఆపిల్స్ లో కూడా ఫైబర్ అధికంగా ఉంటుంది .
దీనిని కూడా ఖాళీ కడుపుతో తిన్నప్పుడు జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది . బెర్రీ పండ్లలోని అధిక ఫైబర్ కంటెంట్ ఉబ్బరం మరియు గ్యాస్ అదేవిధంగా మలబద్ధకం సమస్య ఎదురయ్యేలా చేస్తుంది . సాధారణంగా ఎటువంటి పండ్లు అయినా బ్రేక్ ఫాస్ట్ అనంతరం తీసుకోవడం ఉత్తమం . పరగడుపున ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి . పరగడుపున పండ్లు తీసుకోకపోవడం ఉత్తమం . తెలిసి తెలియక తీసుకుంటే ఇబ్బందుల్లో పడవలసి ఉంటుంది . దీనిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది . జామకాయలు ఫైబర్ అధికంగా ఉంటుంది .