జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే.
తొలుత ఆయన మధ్యాహ్నం రెండు  గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఎన్ఏడీ ఫ్లై ఓవర్, తాటి చెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లై ఓవ ర్, సిరిపు రం సర్కిల్, పార్క్ హోటల్, బీచ్ రోడ్ మీదగా.. నోవాటెల్ హోట ల్‌కి చేరుకోను న్నారు. సాయం త్రం విశాఖ జిల్లా పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. అనంతరం  రేపు కళావాణి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర జనవాణి కార్యక్రమంలో పాల్గొన నున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం, విజయన గరం, విశాఖ ఉమ్మడి జిల్లాల కు చెందిన ప్రజల నుంచి వాళ్ల సమస్యలకు సంబంvధించి వినతి పత్రాలను స్వీకvరిం చనున్నారు.

అదే రోజు సా యంత్రం శ్రీకాకుళం జిల్లా పార్టీ నేత లతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం ప్రెస్‌ మీట్ నిర్వహించిన తర్వాత విజయ నగరం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమాvవేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు.. రానున్న ఎన్నికల్లో అనుస రించాల్సిన వ్యూహా లపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. వికేంద్రీ కరణకు మద్దతుగా జేఏసీ చే పట్టిన విశాఖ గర్జన కార్యక్రమం సమయంలోనే పవన్ ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడంతో.. ఏపీ రాజకీ యాలు వేడెక్కా యి. అంతకు ముందు..ఏపీ రాజకీvయాలు వేడెక్కాయి. అంతకు ముందు.. విశాఖ గర్జన ఎందు కు అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిల దీశారు. ఆసుప త్రిలో మృతి చెం దిన వారిని తరలించేందుకు వాహనం కూడా సమకూర్చ లేనందుకా? కన్ను మూసిన బిడ్డను భుజాన వేసుకొని బైక్ మీద తీసుకు వెళ్లేలా చేసినందుకా? అంబు లెన్స్ మాఫియాను పెంచి పోషి స్తున్నం దుకా? దేనికి మీ గర్జ నలు అంటూ పవన్ ఆగ్ర హం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: