మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 1 నేనొక్కడినే మూవీ తో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ ద్వారా ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. 

అలా 1 నేనొక్కడినే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును దక్కించుకున్న కృతి ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ లో కృతి కి అద్భుతమైన సినిమా అవకాశాలు లభించడం ... ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలు కూడా చాలా వరకు విజయాలు సాధించడంతో ప్రస్తుతం కృతి బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటేcప్రస్తుతం కృతి బాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్ జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కృతి సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: