డబ్బు లేనిదే ఈ జీవితమే లేదని అందరికీ తెలిసిన విషయమే.. తాగే నీటి నుండి పీల్చేగాలి వరకు ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ డబ్బు కోసమే ఎన్నో రకాల పనులు చేస్తున్నారు.. కొంతమంది స్వతంత్రంగా నిజాయితీతో డబ్బు సంపాదిస్తే మరి కొంతమంది అడ్డదారులు తొక్కుతూ.. అంతే కాదు అవసరం అనుకున్నప్పుడు అడ్డు వచ్చిన వారిని కూడా హతమారుస్తూ డబ్బు సంపాదించడాన్ని  మనం చూస్తూనే ఉన్నాం.. ఇకపోతే డబ్బు అన్నిటికీ మూలం కాబట్టి  మంచి మార్గం లోనే రోజు రోజుకు కొంత మనం సంపాదించిన డబ్బును దాచుకుంటే భవిష్యత్తులో ఒకరి బెడద లేకుండా సంతోషంగా ఆర్థికంగా జీవించవచ్చు. అదేమిటో అది ఎలాగో ఇప్పుడు మనం చేయాలి తెలుసుకుందాం..

ఈ మధ్యకాలంలో తక్కువ ధరకే షేర్లను కొని అవి తక్కువ సమయంలోనే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.. అలాంటి వాటిలో అవంతి ఫీడ్స్ షేర్ కూడా ఒకటి.. ఈ షేర్ కొన్నవారికి కాసుల వర్షం కురిసింది అని చెప్పవచ్చును.. సుమారుగా కొన్ని సంవత్సరాల కిందట కేవలం వేలు పెట్టిన వారికి ఇప్పుడు లక్షల రూపాయలు అందాయి అంటే.. ఇక వారు ఏ రేంజిలో లక్షాధికారి అయ్యారో మనం ఊహించవచ్చు.. గతంలో అవంతి ఫీడ్స్ షేరు ధర కేవలం రెండు రూపాయల లోపు మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు ఏకంగా 36000 శాతం రాబడిని అందిస్తోంది.

2010 ఫిబ్రవరి 11వ తేదీన ఒక్కొక్క షేర్ ధర కేవలం రూ. 1.65 మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ షేరు ధర అంటే సుమారుగా 12 సంవత్సరాల తర్వాత 2022 ఫిబ్రవరి 11 నాటికి ఒక్క షేరు విలువ 596 రూపాయలకు పెరిగింది. అంటే 12 సంవత్సరాల కాలంలో షేర్ ధర ఏకంగా 36వేల శాతానికి ఎగబడింది అని చెప్పవచ్చు.. అంటే ఉదాహరణకు మీరు గనక 2010లో ఈ షేర్ లో కేవలం రూ. 10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే చాలు ప్రస్తుతం దాని విలువ 36 లక్షల రూపాయలు అయి ఉండేది.. ఉదాహరణకు ఒక లక్ష పెట్టి ఉంటే ప్రస్తుతం దాని విలువ రూ.3.6 కోట్లు అయి ఉండేది అన్నమాట..

మరింత సమాచారం తెలుసుకోండి: