ఎల్ఐసి ఇటీవల సరికొత్త ఇండెక్స్ ప్లస్ ప్లాన్ ప్రారంభించినది.. ఈ ప్లాన్ జీవిత బీమా కవరేజ్ను కూడా అందిస్తుంది.. వీటితో పాటు ఆర్థిక భద్రతతో పాటు అవసరాలు తీర్చడానికి కూడా ఈ ప్లాన్ రూపొందించబడింది. ఎల్ఐసి కి సంబంధించిన ఇండెక్స్ ప్లాన్ అనేది యూనిట్ లింక్ రెగ్యులర్ ప్రీమియం.. అలాగే వ్యక్తిగత జీవిత బీమా ప్లాన్ కూడా.. నిర్దిష్ట పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ ఫండ్ జోడించచి ఆమె ఇచ్చేలా ఈ ప్లాన్ కలదు.. ఈ బీమా 90 రోజుల చిన్నారి నుంచి 50 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వ్యక్తులు కూడా ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.


వయసు ఆధారంగా ఈ పాలసీ యొక్క మెచ్యూర్ చేంజ్ అవుతూ ఉంటుంది.. ఈ ప్రీమియం నిర్మాణ వివిధ వయసుల సామర్థ్యాలకు అనుగుణంగా రూపొందించబడింది. 50 ఏళ్ల వయసులోపు ఉన్న వ్యక్తులు ప్రాథమిక హామీ వార్షిక ప్రీమియం కంటే ఏడు నుంచి పది రెట్లు ఉంటుందట.. 51 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వారికి ఏ డైరెక్టర్లు మాత్రమే ఉంటుంది.. ఈ పాలసీ నిబంధనలు 10 నుంచి 25 సంవత్సరాల వరకు ఉంటుంది.

ఈ ప్లాన్ వివిధ బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా చెల్లింపు చేసుకోవచ్చు. ఏడాదికి 30 వేల నుంచి 2500 వరకు ఉంటుంది.. దీనికి గరిష్ట పరిమితి అనేది ఉండదు.. ఇండెక్స్ ప్లస్ ప్లాన్లు అదనపు ప్రయోజనాలు విషయానికి వస్తే ఉపసంహరణ ఎంపిక విషయంలో పాలసీదారుని నిర్దిష్ట పాలసీ సంవత్సరాల తర్వాత యూనిట్ అండ్ విలువను పెంచడం ద్వారా వార్షిక ప్రీమియం శాతం కూడా పెరుగుతుంది. దీని ద్వారా పాలసీ మెచ్యూరిటీ సమయంలో యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని కూడా మనం అందుకోవచ్చు అయితే మరణ ప్రయోజనం చెల్లించాల్సి వస్తే నామినీలకు చెల్లిస్తారు.. అయితే అప్పటి పరిస్థితుల మార్కెట్ రేటును అనుగుణంగానే చెల్లిస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: