అల్లు అర్జున్ 'అల వైకుంఠపురం' లో సెకండ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన నివేదా పేతురాజ్ వరుస ఛాన్స్ లు రావడం మొదలుపెట్టాయి.. ఇప్పటికే కార్తికేయ 2 సినిమాలో నిఖిల్ సరసన నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ‘రెడ్’ సినిమాలోనూ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.. ఇక కార్తికేయ 2 తో పాటు చందు మొండేటి హాట్ అండ్ స్పైసీ థ్రిల్లర్ ఒకటి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ థ్రిల్లర్ మూవీ షూటింగ్ కూడా ప్రారంభమయ్యిందట. దీన్ని OTT లో రిలీజ్ చేయాలనీ చూస్తుండగా ఈ సినిమా తో ఆమె తెలుగు లో టాప్ హీరోయిన్ గా ఎదగడం ఖాయం అంటున్నా