ప్రముఖ తమిళ టీవీ నటి సబర్న అలియాస్ సుగుణ (29) శుక్రవారం మృతి చెందారు. అయితే ఆమె మృతిపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. సబర్న అనుమానాస్పదంగా మరణించడంతో ఆమె మృతి సహజమైనదా ? లేక ఎవరైనా చంపారా ? అన్న అనుమానం నెలకొంది. తమిళ బుల్లితెరపై యాంకర్ గా తన ప్రస్థానం మొదలు..