కరెంట్ తీగ సినిమా లో మంచు మనోజ్ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్ అందానికి, అభినయానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అల్లు అర్జున్ నటించిన సరైనోడు లో 'తెలుసా తెలుసా ప్రేమించానని' పాటలో, తారక్ నటించిన నాన్నకు ప్రేమతో సినిమాలోని ఐ వాన ఫాలో ఫాలో ఫాలో యు పాటలో, జయ జానకి నాయక లో సాయి శ్రీనివాస బెల్లంకొండ సరసన నువ్వేలే నువ్వేలే నా ప్రాణం నువ్వేలే అనే పాటలో రకుల్ ప్రీత్ సింగ్ అందానికి తెలుగు ప్రేక్షకులంతా ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు. 


పంజాబీ ముద్దుగుమ్మ అందాన్ని చూసేందుకు అభిమానులు ఎంత ఆసక్తి చూపుతారు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో తరచుగా తన ఫోటోలను అప్లోడ్ చేసే రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నో ఫోటో షూట్లలో, మ్యాగజైన్ కవర్ల పై తళుక్కుమనే అభిమానులకు కనుల విందు చేస్తుంది. 

IHG

రెండేళ్ల క్రితం ప్రముఖ మ్యాగజైన్ ఐన మాక్సిమం కవర్ పై తన తొడ అందాలను పూర్తిగా ఆరబోస్తూ అభిమానులకు సెగ పుట్టించింది రకుల్. చాలా ప్రశాంతంగా యువరాణిలా కుర్చీలో కూర్చున్న రకుల్ ప్రీత్ సింగ్ తన ఎద భాగాన్ని కూడా బీభత్సంగా ఎక్స్ పోజ్ చేస్తూ బోల్డ్ గా కనిపించింది. దీనిని మినహాయించే అనేకమైన మ్యాగజైన్ కవర్ లపై ఆమె తళుక్కుమని అభిమానులని బాగా అలరించింది. 


ఎక్కువగా హెల్త్ ఫిట్నెస్ మ్యాగజైన్ కవర్ల పై ఆమె తన సెక్సీ జీరో సైజ్ ఫిగర్ ని బాగా చూపించేసింది. ఫిలింఫేర్ మ్యాగజైన్ కవర్ పై కూడా ఆమె కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఏది ఏమైనా ఆమె నటించిన ఎన్నో తెలుగు సినిమాలు డిజాస్టర్ గా మిగిలింది అప్పటికి హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: