
బిగ్ బాస్ లో తనకు వచ్చిన ఈ హాట్ ఇమేజ్ ను సరిగా వాడుకోవాలని చూస్తున్న దివి ఈసారి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తుంది. అందుకే దివి ఈసారి తన హాట్ నెస్ తో అదరగొట్టబోతుంది. ఈ సాంగ్ ప్రోమోనే పిచ్చెక్కించేస్తుంది. ఈ సాంగ్ ప్రోమోనే ఈ రేంజ్ లో ఉంటే పూర్తి సాంగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అర్ధమవుతుంది. ఇక దివి వాధ్య ఇదే కాదు సినిమాల విషయంలో కూడా గ్లామర్ షో చేసేందుకు రెడీ అంటుంది. తప్పకుండా అమ్మడు రానున్న రోజుల్లో అదరగొట్టేయడం ఖాయమని చెప్పొచ్చు.
సరైన ఛాన్స్ రావాలే కాని దివి కూడా టాప్ హీరోయిన్ గా అదరగొట్టడం ఖాయం. దివి పాప టైం స్టార్ట్ అయ్యిందని అనిపిస్తుంది. ప్రోమోతోనే ఓ రేంజ్ లో రెచ్చిపోయిన దివి ఇక పూర్తి సాంగ్ లో తన ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది. మరి అమ్మడు చేస్తున్న ఈ అటెంప్ట్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. బిగ్ బాస్ క్రేజ్ ను సూపర్ గా వాడుకోవాలని చూస్తుంది. మరి అమ్మడు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్క్ అవుట్ అవుతున్నాయో చూడాలి. ఇండియాస్ ఫస్ట్ అన్ రియల్ ఇంజిన్ టెక్నాలజీ అంటూ ప్రోమో పోస్టర్ కూడా అదిరింది.