అమ్మ, నాన్న అని పిలిపించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ భగవంతుడు అందరికి ఆ అదృష్టాని ఇవ్వరు. కొందరికి పిల్లలు పుట్టకుండా బతికినంత కాలం శిక్షిస్తారు. దీంతో వాళ్లు సొంత బిడ్డలకు అమ్మ నాన్న అవ్వలేరు. ఇలాంటి విషయాల్లో బాధ పడే వాళ్లని మనం సమాజంలో ఇప్పటి వరకు చాలా మందినే చూసుంటాం. కానీ మనం సెలబ్రిటీగా చెప్పుకునే ఓ స్టార్ హీరోకి కూడా ఇలాంటి సమస్య ఎదురైందట. పెళ్లి అయి చాలా కాలమే అయిన..ఆ సెలబ్రిటీలకు ఇంకా పిల్లలు పుట్టలేదు.

దీంతో ఇంట్లో వాళ్లు ఒత్తిడి చేస్తుండడంతో హాస్పిటల్ కు వెళ్ళి చెక్ చేయించుకోగా ..డాక్టర్స్ షాకింగ్ విషయాని వాళ్లకు చెప్పారట. మీ భార్య లో ఎటువంటి  ప్రాబ్లం లేదు కానీ మీ బాడిలో కొన్ని హార్మోన్స్ వల్ల మీకు పిల్లలు కలిగి ఛాన్స్ లు చాలా తక్కువగా ఉన్నాయి అంటూ బాంబ్ పేల్చారట. ఇక్కడ కొంచెం రిలీఫ్ ఇచ్చే మ్యాటర్ ఏంటంటే.. కొన్ని పద్ధతుల్లో ట్రీట్ మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్లు పిల్లల్ని కనవచ్చట. కానీ పాజిటివ్ రేట్ చాలా తక్కువ ఉందట. పాజిటివ్ ఛాన్స్ లు తక్కువ ఉన్నా కానీ వాళ్ళు ఆ ట్రీట్ మెంట్ తీసుకున్నారట. ఎలాగైన అమ్మ నాన్న అని పిలిపించుకోవాలని ఆశగా తమకు పిల్లలు పుడతారని ఎదురుచూసారట.

కానీ దేవుడు ఆ అదృష్టాని వాళ్లకు ఇవ్వలేదు . దీంతో ఆ సెలబ్రిటీ కపుల్స్ చాలా మనోవేదనకి గురి అవుతున్నారంటూ సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఇక వాళ్లకు ఉన్న పలుకు బడి  ..డబ్బుని కుమ్మరించి రకరకాల ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నా ఇప్పటికి పిల్లలు పుట్టలేదట. దీంతో ఆ హీరో డిప్రెషన్ కి లోనై..సినిమాలు కూడా మానేసిన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఆలోచనల నుండి బయట పడడానికి మళ్లీ దాదాపు 5 సంవత్సరాలు బ్రేక్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడట. ఏది ఏమైనా ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకుడదు అంటున్నారు నెటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: